Posts

sindhoora puvva tene song lyrics in telugu from sindhoora puvvu movie

Title : Sindhura Puvvu Producer : Manoj Gyan Music : Dhina Starring : Ramki, Nirosha Singers : S.P.Balu, Chitra Year : 1988 Director : AM Rathnam పల్లవి: సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసేనే కధలే పాడేనే ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం1: ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాల సందడి చేసే రాగాలనేలి సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం2: మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూరపువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా చరణం3: అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ నా చెంత తోడై నీడై వెల